రేణిగుంటలో మరో యువతికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-05T15:41:29+05:30 IST

రేణిగుంటలో మరో యువతికి కరోనా పాజిటివ్

రేణిగుంటలో మరో యువతికి కరోనా పాజిటివ్

చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తుంది. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నాసరే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా జిల్లాలోని రేణిగుంటలో ఓ యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తి చెల్లెలికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Updated Date - 2020-04-05T15:41:29+05:30 IST