మహిళల మధ్య చెలరేగిన వివాదం..చివరకు..

ABN , First Publish Date - 2020-05-24T15:17:51+05:30 IST

జిల్లాలోని కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేవీపల్లె, నూతనకాల్వ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మహిళల మధ్య చెలరేగిన వివాదం..చివరకు..

చిత్తూరు: జిల్లాలోని కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేవీపల్లె, నూతనకాల్వ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తాగునీటి విషయంలో మహిళల మధ్య చెలరేగిన వివాదం చివరికి ముదిరిపోయింది. ఈ ఘర్షణలో పలు కార్లు, బైక్‌లు ధ్వంసమైయ్యాయి. 

Updated Date - 2020-05-24T15:17:51+05:30 IST