చిత్తూరు నగర శివారులోకి 10 ఏనుగుల గుంపు

ABN , First Publish Date - 2020-11-26T17:14:56+05:30 IST

చిత్తూరు నగర శివారులోకి 10 ఏనుగుల గుంపు

చిత్తూరు నగర శివారులోకి 10 ఏనుగుల గుంపు

చిత్తూరు: నగర శివారు ప్రాంతంలోకి 10 ఏనుగుల గుంపు ప్రవేశించాయి. ప్రశాంత్‌నగర్‌లపల్లి ప్రాంతాల్లో ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. నిన్న గుడిపాల మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఏనుగులను తమిళనాడు అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏనుగులు గుంపు యాదమరి మండలం జంగాలపల్లి మీదుగా చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీ‌కి చేరుకున్నాయి.  

Updated Date - 2020-11-26T17:14:56+05:30 IST