బిల్డ్‌ ఏపీ రాష్ట్ర కమిటీలోకి సీఎస్‌

ABN , First Publish Date - 2020-03-27T08:04:11+05:30 IST

ప్రభుత్వ భూములను విక్రయించే ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చోటుకల్పిస్తూ ఉత్తర్వులు జారీ...

బిల్డ్‌ ఏపీ రాష్ట్ర కమిటీలోకి సీఎస్‌

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను విక్రయించే ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చోటుకల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తూ గతనెలలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  


Updated Date - 2020-03-27T08:04:11+05:30 IST