డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ‘నెగెటివ్‌’ ఉండవు : వెంకట్రామిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T08:53:49+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం తొలగింపు ఫైలుపై ముఖ్యమంత్రి

డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ‘నెగెటివ్‌’ ఉండవు : వెంకట్రామిరెడ్డి

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం తొలగింపు ఫైలుపై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.  నేడోరేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని గురువారం ప్రకటించారు. 

Updated Date - 2020-09-18T08:53:49+05:30 IST