వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-08-12T20:03:01+05:30 IST

ఏలూరు: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పోలవరం నియోజకవర్గంలోని 6372 లబ్దిదారులకు 12 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది.

వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ఏలూరు: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పోలవరం నియోజకవర్గంలోని 6372 లబ్దిదారులకు 12 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయిగూడెం మండలం లంకాపాకలు, దొరమామిడి గ్రామాల్లోని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.


Updated Date - 2020-08-12T20:03:01+05:30 IST