ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ABN , First Publish Date - 2020-12-01T21:37:09+05:30 IST

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.   చంద్రబాబు బెదిరింపులకు భయపడనని స్పీకర్ తమ్మినేని అన్నారు. 

Updated Date - 2020-12-01T21:37:09+05:30 IST