‘మడ’ నరికితే.. తీరానికి రక్షణేది?: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-13T08:54:24+05:30 IST

‘కాకినాడకు రక్షణ కవచంలాంటి మడ అడవుల్ని ఇలా నరికేస్తే.. తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదల రక్షణ ఏంటి?’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ..

‘మడ’ నరికితే.. తీరానికి రక్షణేది?: చంద్రబాబు

అమరావతి: ‘కాకినాడకు రక్షణ కవచంలాంటి మడ అడవుల్ని ఇలా నరికేస్తే.. తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదల రక్షణ ఏంటి?’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌,  మాజీ మంత్రులు సత్యనారాయణమూర్తి, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, చంద్రమోహన్‌రెడ్డి, జవహర్‌, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, శ్రావణ్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

Read more