చంద్రబాబు దిగ్ర్భాంతి.. టీడీపీ నేతల నివాళి

ABN , First Publish Date - 2020-07-22T08:12:34+05:30 IST

తెనాలి, కురుపాం మాజీ ఎమ్మెల్యేలు రావి రవీంద్రనాథ్‌ చౌదరి, జనార్దన్‌ థాట్రాజ్‌ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు ..

చంద్రబాబు దిగ్ర్భాంతి.. టీడీపీ నేతల నివాళి

అమరావతి, జులై21 (ఆంధ్రజ్యోతి): తెనాలి, కురుపాం మాజీ ఎమ్మెల్యేలు రావి రవీంద్రనాథ్‌ చౌదరి, జనార్దన్‌ థాట్రాజ్‌ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారికి సంతాపం తెలియజేస్తూ, పార్టీకి వారందించిన సేవలను గుర్తు చేసు కున్నారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఇతర నాయకులు  సంతాపం తెలియజేశారు.  

Updated Date - 2020-07-22T08:12:34+05:30 IST