రైతుల పోరాటానికి సంఘీభావంగా చంద్రబాబు నిరసన దీక్ష
ABN , First Publish Date - 2020-07-04T16:47:58+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. అమరావతి రైతుల పోరాటానికి..
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షకు చంద్రబాబు కూర్చొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ చంద్రబాబుతో నిరసన దీక్షలో టీడీపీ నేతలు చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు, కనకమేడల రవీంద్ర కుమార్, అశోక్ బాబు, వర్ల రామయ్య, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.