ఏపీ రెరా జేడీగా చక్రపాణి

ABN , First Publish Date - 2020-03-25T09:04:35+05:30 IST

పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న ఎస్‌.చక్రపాణిని ఏపీ రెరా జేడీగా నియమిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం...

ఏపీ రెరా జేడీగా చక్రపాణి

పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న ఎస్‌.చక్రపాణిని ఏపీ రెరా జేడీగా నియమిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బి.బాలాజీ ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ సెలవులో ఉండడంతో ఆ స్థానంలో ఈయన నియమితులయ్యారు.

Read more