-
-
Home » Andhra Pradesh » ceo
-
ఫ్లోటింగ్ కాసినోలను అనుమతించం: సీఈవో
ABN , First Publish Date - 2020-10-07T10:10:58+05:30 IST
ఫ్లోటింగ్ కాసినోలను అనుమతించం: సీఈవో

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గోవా తరహాలో ఫ్లోటింగ్ కాసినోలను అనుమతించబోమని ఏపీటీడీసీ సీఈవో ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. దీనిపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.