ఏపీలో ఇసుక, ఇళ్ల పట్టాలపై కేంద్రం నజర్‌

ABN , First Publish Date - 2020-10-03T16:10:02+05:30 IST

అమరావతి: పేదల ఇంటి స్థలాల పేరిట సాగిన భూదందా ప్రధాని కార్యాలయం దృష్టికి వెళ్లింది.

ఏపీలో ఇసుక, ఇళ్ల పట్టాలపై కేంద్రం నజర్‌

అమరావతి: పేదల ఇంటి స్థలాల పేరిట సాగిన భూదందా ప్రధాని కార్యాలయం దృష్టికి వెళ్లింది. ఇసుక, ఇళ్ల పట్టాలపై కేంద్రం దృష్టి సారించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీపైనా కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-10-03T16:10:02+05:30 IST