అర్బన్ పోలీసులపై కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2020-11-21T21:51:59+05:30 IST

అర్బన్ పోలీసులపై కొనసాగుతున్న సీబీఐ విచారణ

అర్బన్ పోలీసులపై కొనసాగుతున్న సీబీఐ విచారణ

గుంటూరు: అర్బన్ పోలీసులపై సీబీఐ విచారణ కొనసాగుతుంది. అక్రమ నిర్బంధ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేక కేంద్ర కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెన్షన్‌ చేశారు. విచారణ వివరాలు బయటకు వెళ్తున్నాయని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇద్దరు ఎస్ఐలను విచారణ స్థలం నుంచి సీబీఐ అధికారులు పంపించారు.

Read more