60 ఎస్సీ హాస్టళ్లకు భవనాలు రద్దు

ABN , First Publish Date - 2020-08-11T08:56:21+05:30 IST

60 ఎస్సీ హాస్టళ్లకు భవనాలు రద్దు

60 ఎస్సీ హాస్టళ్లకు భవనాలు రద్దు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పలు పనులను రద్దు చేసింది. అప్పటి వరకు ప్రారంభించని, పనులు 25 శాతం లోపు అయినవన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. అదే క్రమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన 60 ఎస్సీ పోస్టుమెట్రిక్‌ హాస్టళ్ల భవనాలను తాజాగా రద్దుల పద్దులో చేర్చింది.  

Updated Date - 2020-08-11T08:56:21+05:30 IST