15న కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2020-07-11T08:44:37+05:30 IST
15న కేబినెట్ భేటీ
రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 15న అమరావతి సచివాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు ఆమోదం లభించే వీలుంది. కరోనా నివారణ చర్యలపై సమీక్షిస్తారని సమాచారం.