రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొంది: బైరెడ్డి

ABN , First Publish Date - 2020-09-25T00:18:03+05:30 IST

రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థులకు పెత్తనం ఇచ్చారని ఆరోపించారు.

రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొంది: బైరెడ్డి

కర్నూలు: రాష్ట్రంలో అల్లకల్లోలం నెలకొందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థులకు పెత్తనం ఇచ్చారని ఆరోపించారు. డిక్లరేషన్‌తో సీఎం జగన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్నారని తేటతెల్లమైందన్నారు. దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘించిన జగన్‌పై చర్యలు తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-25T00:18:03+05:30 IST