-
-
Home » Andhra Pradesh » Bus met with an accident
-
విజయనగరం: యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా
ABN , First Publish Date - 2020-11-27T16:51:36+05:30 IST
విజయనగరం: యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలవగా..

విజయనగరం: యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలవగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద ఘటన చోటు చేసుకుంది. బరహంపురం నుంచి కేరళ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.