-
-
Home » Andhra Pradesh » build ap lands sale govt
-
బిల్డ్ ఏపీలో భాగంగా భూముల అమ్మకానికి రంగం సిద్ధం
ABN , First Publish Date - 2020-05-14T02:49:18+05:30 IST
బిల్డ్ ఏపీలో భాగంగా నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ 1.72 ఎకరాలు, శ్రీనగర్‌లోని కార్మిక శాఖ స్దలం 5.44 ఎకరాలు,

గుంటూరు: బిల్డ్ ఏపీలో భాగంగా నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ 1.72 ఎకరాలు, శ్రీనగర్‌లోని కార్మిక శాఖ స్దలం 5.44 ఎకరాలు, నల్లపాడులోని 6.07 ఎకరాల అమ్మకానికి ఈ నెల 29 న ఈ వేలం పాటను ప్రభుత్వం నిర్వహించనుంది.