-
-
Home » Andhra Pradesh » Budda venkanna tweet
-
పేపర్లు కొట్టేసినోడు సీఎం అయితే...: బుద్దా
ABN , First Publish Date - 2020-03-24T09:23:58+05:30 IST
‘‘పదో తరగతిలో పేపర్లు కొట్టేసిన వాడు ముఖ్యమంత్రి అయితే.. కరోనా కొరియా నుండి వస్తుంది. పేరాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది. బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది. కరోనా మీకు ...

‘‘పదో తరగతిలో పేపర్లు కొట్టేసిన వాడు ముఖ్యమంత్రి అయితే.. కరోనా కొరియా నుండి వస్తుంది. పేరాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది. బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది. కరోనా మీకు రాకుండా జగ్రత్తపడండి సాయిరెడ్డి గారూ. లేకపోతే వైఎస్ జగన్ డాక్టర్ అవతారమెత్తి బ్లీచింగ్ పౌడర్‌తో మీ వెంట పడతారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.