తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌లు

ABN , First Publish Date - 2020-10-08T20:03:36+05:30 IST

తిరుమల: ఈనెల 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 16న బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రికి పెదశేష వాహనం..

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌లు

తిరుమల: ఈనెల 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 16న బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రికి పెదశేష వాహనం.. 17వ తేదీ ఉదయం చినశేష వాహనం, రాత్రికి హంసవాహనం.. 18న ఉదయం సింహ వాహ‌నం, రాత్రికి ముత్యపు పందిరి.. 19న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం.. 20న ఉదయం మోహినీ అవ‌తారం, రాత్రికి గరుడవాహన సేవ.. 21న ఉదయం హ‌నుమంత, సాయంత్రం పుష్పక, రాత్రి గజవాహనం.. 22న ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనం.. 23న ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రికి అశ్వవాహనం.. 24న వేకువ జామున పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం... స్నపన తిరుమంజనం, చక్రస్నానం, రాత్రికి బంగారు తిరుచ్చి ఉత్సవం జరగనుంది.

Updated Date - 2020-10-08T20:03:36+05:30 IST