ప్రేమ పేరుతో దారుణం.. మూడేళ్లలో నాలుగు సార్లు...

ABN , First Publish Date - 2020-10-29T03:19:57+05:30 IST

జరిగింది. మూడేళ్లుగా యువతిపై రఘురాం అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేకాదు మూడేళ్లలో నాలుగు సార్లు గర్భస్రావం చేయించాయి. యువకుడికి ..

ప్రేమ పేరుతో దారుణం.. మూడేళ్లలో నాలుగు సార్లు...

ఏలూరు: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ప్రేమ పేరుతో దారుణం జరిగింది. మూడేళ్లుగా యువతిపై రఘురాం అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేకాదు నాలుగు సార్లు గర్భస్రావం చేయించాడు. యువకుడికి తండ్రి, అన్నయ్య  సహకరించారు. పెళ్లిచేసుకోమని అడగడంతో రఘురాం మొహం చాటేశాడు. విషయం బయటకు వస్తే చంపేస్తామని యువతి కుటుంబాన్ని బెదిరించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరింది. 

Updated Date - 2020-10-29T03:19:57+05:30 IST