ఘర్షణ కోసమే అసెంబ్లీకి టీడీపీ: బొత్స

ABN , First Publish Date - 2020-12-06T08:54:14+05:30 IST

ఘర్షణ కోసమే అసెంబ్లీకి టీడీపీ: బొత్స

ఘర్షణ కోసమే అసెంబ్లీకి టీడీపీ: బొత్స

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా  అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో చైర్మన్‌ను చుట్టుముట్టారన్నారు. చంద్రబాబు పోడియం వద్ద బైఠాయించారన్నారు.

Read more