జడ్జీలనే కొనాలని బుక్కయ్యారు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-06-18T08:27:02+05:30 IST
జడ్జీలనే కొనాలని బుక్కయ్యారు: బుద్దా వెంకన్న
విజయవాడ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసి న ట్వీట్‌కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘‘రూ.43 వేల కో ట్ల దోపిడీ కేసులో ఏ1, ఏ2ల బెయిల్ కోసం నువ్వూ, గనుల కేసులో గాలన్న య్య జడ్జీలనే కొనాలనుకుని అడ్డంగా బుక్కయ్యారు.. మరిచిపోయారా? తా జా గా లాయర్‌కి రూ.5 కోట్లిచ్చిన సంగతో! ఎంత పెద్ద లాయర్‌కి అడ్వాన్స్ ఇచ్చినా శుక్రవారం నుంచి ఉపశమనం దక్కడం లేదు పాపం’’ అన్నారు.