తిరుమల వకుళమాత పోటులో ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-24T23:42:06+05:30 IST

వకుళమాత పోటులో ప్రమాదం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదమైన పులిహోర తయారీకోసం చింతపండును ఉడకబెడుతూ ఉండగా బాయిలర్ పేలింది. ఈ పేలుడులో ఐదుగురు పోటు కార్మికులకు..

తిరుమల వకుళమాత పోటులో ప్రమాదం

తిరుమల: వకుళమాత పోటులో ప్రమాదం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదమైన పులిహోర తయారీకోసం  చింతపండును ఉడకబెడుతూ ఉండగా బాయిలర్ పేలింది. ఈ పేలుడులో ఐదుగురు పోటు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-10-24T23:42:06+05:30 IST