కృష్ణా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
ABN , First Publish Date - 2020-10-04T02:33:48+05:30 IST
కృష్ణా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్

కృష్ణాః గన్నవరం మండలం సూరంపల్లిలో గ్రామ సమీపంలో బ్లేడు బాచ్ హల్చల్ చేసింది. పోలవరం కాలువ వెంట వెళ్తు వారిని బెదిరించి డబ్బులు, సెల్ పోన్లు లాక్కొన్నారు. బైక్‌పై పారిపోతున్న బ్లేడ్ బ్యాచ్‌లో ఒకరిని సూరంపల్లి గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.