-
-
Home » Andhra Pradesh » BJP leaders gave complaint to Election observer on YCP leaders
-
వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల అబ్జర్వర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-03-13T17:32:59+05:30 IST
తిరుపతి: వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేతలు.. ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు.

తిరుపతి: వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేతలు.. ఎన్నికల అబ్జర్వర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవమైనటువంటి అన్ని ఫలితాలను నిలిపివేసి తిరిగి ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని బీజేపీ నేతలు కోరారు. పులిచెర్ల, శ్రీకాళహస్తి, పీలేరు తదితర ప్రాంతాల్లో జనసేన, బీజేపీ నేతలపై వైసీపీ నేతల దాడిని సిద్ధార్థజైన్‌కు వివరించారు.