నిమ్మగడ్డపై ప్రభత్వం కక్షసాధిస్తోంది: విల్సన్

ABN , First Publish Date - 2020-06-23T14:32:34+05:30 IST

నిమ్మగడ్డపై ప్రభత్వం కక్షసాధిస్తోంది: విల్సన్

నిమ్మగడ్డపై ప్రభత్వం కక్షసాధిస్తోంది: విల్సన్

అమరావతి: జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను గౌరవించడం లేదని బీజేపీ నేత విల్సన్‌ విమర్శించారు. ఏబీఎన్‌ డిబేట్‌లో మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. వ్యవస్థలను కాపాడేందుకే నిమ్మగడ్డ పిటిషన్‌లో చాలా మంది ఇంప్లీడ్‌ అయ్యారని తెలిపారు. కరోనా విషయంలో విచక్షణాధికారంతో రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేశారన్నారు. కరోనా లేదనకుంటే పరీక్షలు ఎందుకు రద్దు చేస్తున్నారని విల్సన్ ప్రశ్నించారు. 

Read more