సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన కన్నా

ABN , First Publish Date - 2020-07-28T18:27:54+05:30 IST

సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన కన్నా

సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన కన్నా

అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులు సోము వీర్రాజుకు మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ జనతా పార్టీ  ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమించబడిన ఎమ్మెల్సీ  శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ కన్నా ట్వీట్ చేశారు.Updated Date - 2020-07-28T18:27:54+05:30 IST