రమేష్ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కన్నా

ABN , First Publish Date - 2020-07-22T19:40:55+05:30 IST

రమేష్ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కన్నా

రమేష్ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కన్నా

గుంటూరు: హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్ చెప్పటాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-22T19:40:55+05:30 IST