సీమకు మినీ సచివాలయం కావాలి: టీజీ

ABN , First Publish Date - 2020-07-20T08:23:22+05:30 IST

రాయలసీమలో హైకోర్టుతోపాటు మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.

సీమకు మినీ సచివాలయం కావాలి: టీజీ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 19: రాయలసీమలో హైకోర్టుతోపాటు మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. సీమలో రాజధాని ఉండాలన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షని టీజీ తెలిపారు.  


Updated Date - 2020-07-20T08:23:22+05:30 IST