వెంకయ్యతో బీజేపీ చీఫ్‌ వీర్రాజు భేటీ

ABN , First Publish Date - 2020-08-01T09:49:43+05:30 IST

వెంకయ్యతో బీజేపీ చీఫ్‌ వీర్రాజు భేటీ

వెంకయ్యతో బీజేపీ చీఫ్‌ వీర్రాజు భేటీ

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ ఏపీ రాష్ట్రశాఖ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. అనంతరం, బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ను కూడా కలిశారు. 

Updated Date - 2020-08-01T09:49:43+05:30 IST