ఆ హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?: బీజేపీ నేత

ABN , First Publish Date - 2020-11-21T23:17:53+05:30 IST

ఆ హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?: బీజేపీ నేత

ఆ హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు?: బీజేపీ నేత

అమరావతి: తుంగభద్ర పుష్కరాల్లో బ్రాహ్మణులను వేధించడం ఏంటి? అని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. హిందూ సమాజం సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తునట్లుందన్నారు. హిందువుల వ్యక్తిగత ఆచారాల్లో జోక్యం చేసుకునే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.

Read more