కడప జిల్లా: వింత జంతువు జననం
ABN , First Publish Date - 2020-10-28T20:55:17+05:30 IST
ఓ మేక కడుపున వింత జంతువు జన్మించింది.

కడప జిల్లా: ఓ మేక కడుపున వింత జంతువు జన్మించింది. మనిషి తల, పంది శరీర ఆకారాన్ని పోలిన జంతువుకు మేక జన్మనిచ్చింది. వేంపల్లి సమీపంలోని తూపల్లెలో జన్మించిన వింత జంతువును గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. అయితే మేకకు పుట్టిన వింత జంతువు జన్మించిన కొన్ని గంటల్లోనే చనిపోయింది.