బయోమెట్రిక్‌ లేకుండా బిల్లులు: ఎస్‌టీయూ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-04-18T10:54:12+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ నెల జీతాల బిల్లులు బయోమెట్రిక్‌ విధానం లేకుండా సమర్పించేందుకు ..

బయోమెట్రిక్‌ లేకుండా బిల్లులు: ఎస్‌టీయూ విజ్ఞప్తి

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ నెల జీతాల బిల్లులు బయోమెట్రిక్‌ విధానం లేకుండా సమర్పించేందుకు డ్రాయింగ్‌ అధికారులకు తగిన సూచనలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోసఫ్‌ సుధీర్‌బాబు, రఘునాధరెడ్డి కోరారు.

Updated Date - 2020-04-18T10:54:12+05:30 IST