నాకు ఆ బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉంది: అఖిలప్రియ

ABN , First Publish Date - 2020-11-08T00:26:54+05:30 IST

నాకు ఆ బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉంది: అఖిలప్రియ

నాకు ఆ బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉంది: అఖిలప్రియ

కర్నూలు: ఇళ్లపట్టాలు పంపిణీ, పింఛన్ల మంజూరులో వైసీపీ నేతలు విఫలమయ్యారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడ్డారు. వంద పడకల ఆసుపత్రి పనులు బనగానపల్లిలో ఇప్పటి వరకు మొదలు పెట్టలేదన్నారు. అలాగే ఆళ్లగడ్డ లో 30 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించలేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యత అప్పజెప్పిన చంద్రబాబుకు, లోకేష్‌కు  ధన్యవాదాలు తెలిపారు. గతంలో శోభ నాగిరెడ్డికి అప్పగించిన బాధ్యత తనకు అప్పగించడం సంతోషంగా వుందన్నారు. 

Updated Date - 2020-11-08T00:26:54+05:30 IST