-
-
Home » Andhra Pradesh » Bhogapuram Airport Construction
-
ఆ ప్రాంతం ఇప్పుడు ప్లాటినమ్ ఖరీదుతో పోటీ పడుతోంది..
ABN , First Publish Date - 2020-12-27T17:22:00+05:30 IST
ఆ ప్రాంతం ఇప్పుడు ప్లాటీనం ఖరీదుతో పోటీ పడుతోంది.. అనేకమందిని రాత్రికి రాత్రే..

అమరావతి: ఆ ప్రాంతం ఇప్పుడు ప్లాటీనం ఖరీదుతో పోటీ పడుతోంది.. అనేకమందిని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వంటికాలిపై లేచినా.. అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చూపిన మార్గంలోనే నడుచుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తులో.. ఇప్పుడది కీలక భూమిక నిర్వహించబోతోంది. అయితే ఆదిలోనే అనేక మలుపులు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థపైన ప్రభావశీలిగా మారబోతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.