భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ మండలాలు

ABN , First Publish Date - 2020-09-25T14:15:28+05:30 IST

ఏలూరు: భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాలు ఉలిక్కిపడ్డాయి.

భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ మండలాలు

ఏలూరు: భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో కుక్కునూరు, వేలేరుపాడు  ఏజెన్సీ మండలాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందారు. మృతురాలు కుక్కునూరు మండలానికి చెందిన మడకం మంగి అలియాస్ లలితగా పోలీసులు భావిస్తున్నారు. అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం.. ఏజెన్సీ ఏరియాలో నిఘాను పెంచారు.

Updated Date - 2020-09-25T14:15:28+05:30 IST