ఉండవల్లి అందాలు
ABN , First Publish Date - 2020-07-10T08:54:26+05:30 IST
ఉండవల్లి అందాలు

పచ్చటి పర్వత శ్రేణులు.. వాటిపై పరుచుకున్న మేఘమాల... వాటి కింద చూడచక్కటి ఇళ్లు... ఈ అద్భుత దృశ్యం అమరావతి పరిధిలోని ఉండవల్లి గ్రామంలో గురువారం కనువిందు చేసింది.