బీసీ సంక్రాంతిని నిర్వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-17T14:25:57+05:30 IST

అమరావతి: ఇవ్వాళ ఏపీలో వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్రాంతిని నిర్వహిస్తోంది.

బీసీ సంక్రాంతిని నిర్వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం

అమరావతి: ఇవ్వాళ ఏపీలో వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్రాంతిని నిర్వహిస్తోంది. 56 మంది కార్పొరేషన్ చైర్మన్, డైరక్టర్‌ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఉదయం పది గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ సంక్రాంతికి.. సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. 


Updated Date - 2020-12-17T14:25:57+05:30 IST