బ్యాంకుకు వద్దు.. వస్తే తాకొద్దు

ABN , First Publish Date - 2020-03-19T08:08:28+05:30 IST

అటువైపు సిబ్బంది! ఇటువైపు ఖాతాదారులు! వారి నడుమ మూడు వరుసల్లో తాళ్లు! ఆ తాళ్లను చుట్టిన మూడు అడుగుల బద్దీలు! అవును.. ఇది బ్యాంకే! కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో...

బ్యాంకుకు వద్దు.. వస్తే తాకొద్దు

అటువైపు సిబ్బంది! ఇటువైపు ఖాతాదారులు! వారి నడుమ మూడు వరుసల్లో తాళ్లు! ఆ తాళ్లను చుట్టిన మూడు అడుగుల బద్దీలు! అవును.. ఇది బ్యాంకే! కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విజయవాడలో పలు బ్యాంకు శాఖలు చేపట్టిన ఏర్పాట్లివి! ఖాతాదార్లు నేరుగా తాకడానికి వీలు లేకుండా ఇలా తాళ్లు కడుతున్నారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-03-19T08:08:28+05:30 IST