ఏజెన్సీలో రెండో రోజు కొనసాగుతున్న బంద్

ABN , First Publish Date - 2020-06-18T17:02:06+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో రెండో రోజు బంద్ కొనసాగుతోంది.

ఏజెన్సీలో రెండో రోజు కొనసాగుతున్న బంద్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. ఏజెన్సీ మండలాల్లో స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. బైక్ ర్యాలీలతో ఆదివాసి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.


Updated Date - 2020-06-18T17:02:06+05:30 IST