టీడీపీ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం: బండారు సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-07-08T21:25:31+05:30 IST

విశాఖపట్నం: ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నపుడు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.

టీడీపీ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం: బండారు సత్యనారాయణ

విశాఖపట్నం: ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నపుడు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. టీడీపీ బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం.. అణిచివేత వైఖరి మంచిది కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరుకు తనను 5 సార్లు అరెస్టు చేశారన్నారు. ఆనాడు తాము కూడా ఇదే వైఖరి అవలంభిస్తే.. జగన్ పాదయాత్ర చేయాగలిగే వారా? అని సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-08T21:25:31+05:30 IST