కిలో రూపాయి కూడా పలకని అరటి ధర
ABN , First Publish Date - 2020-12-29T15:09:35+05:30 IST
కర్నూలు: అరటి ధరలు ఘోరంగా పతనం అయ్యాయి. కిలో అరటి ధర కనీసం రూపాయి కూడా పలకడం లేదు.
కర్నూలు: అరటి ధరలు ఘోరంగా పతనం అయ్యాయి. కిలో అరటి ధర కనీసం రూపాయి కూడా పలకడం లేదు. రుద్రవరం మండలం ఆలమూరులో 200 ఎకరాల పంటను రైతులు తొలగించారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో వంద ఎకరాలకు పైగా అరటి తోటలను రైతులు డోజర్‌తో తొలగించారు. మహానంది, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో అరటి గెలలను రైతులు పశువులకు వదిలేశారు.