జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించండి: మావోల పిలుపు

ABN , First Publish Date - 2020-03-13T14:01:15+05:30 IST

విశాఖ: ఏపీలో బూటకపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయని.. వాటిని బహిష్కరించాలని..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించండి: మావోల పిలుపు

విశాఖ: ఏపీలో బూటకపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయని.. వాటిని బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కరపత్రాలను విడుదల చేసింది. చింతపల్లి మండలం చెరుకుపాటలు, బండిబయలు ప్రాంతాల్లో మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. 

Updated Date - 2020-03-13T14:01:15+05:30 IST