చీరాల టీడీపీ ఇన్‌చార్జిగా బాలాజీ

ABN , First Publish Date - 2020-03-13T10:48:07+05:30 IST

ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా యడం బాలాజీ నియమితులయ్యారు. అక్కడి ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిన నిమిషాల వ్యవధిలోనే...

చీరాల టీడీపీ ఇన్‌చార్జిగా బాలాజీ

ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా యడం బాలాజీ నియమితులయ్యారు. అక్కడి ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిన నిమిషాల వ్యవధిలోనే ఈ నియామక ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 


Updated Date - 2020-03-13T10:48:07+05:30 IST