తెనాలిలో భగత్ సింగ్ విగ్రహం ధ్వంసం.. బీజేపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-03T02:55:38+05:30 IST

తెనాలి శివాజీ చౌక్‌లో గుర్తు తెలియని దుశ్చర్యకు దిగారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో శివాజీ చౌక్ వద్ద బీజేపీ...

తెనాలిలో భగత్ సింగ్ విగ్రహం ధ్వంసం.. బీజేపీ నేతల ఆందోళన

గుంటూరు: తెనాలి శివాజీ చౌక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు దిగారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో శివాజీ చౌక్ వద్ద బీజేపీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-03T02:55:38+05:30 IST