నీచ సంస్కృతి: జీవీఎల్‌

ABN , First Publish Date - 2020-12-27T07:51:11+05:30 IST

పథకాలకు రుణాలివ్వలేదంటూ బ్యాంకుల ముందు చెత్తపోయడం చాలా నీచమైన సంస్కృతి అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు గుంటూరులో మండిపడ్డారు.

నీచ సంస్కృతి: జీవీఎల్‌

గుంటూరు(తూర్పు), డిసెంబరు 26: పథకాలకు రుణాలివ్వలేదంటూ బ్యాంకుల ముందు చెత్తపోయడం చాలా నీచమైన సంస్కృతి అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు గుంటూరులో మండిపడ్డారు. తన బ్రాండ్‌ను కాపాడుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.

Updated Date - 2020-12-27T07:51:11+05:30 IST