టీడీపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అయ్యన్న

ABN , First Publish Date - 2020-10-08T21:21:48+05:30 IST

టీడీపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అయ్యన్న

టీడీపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అయ్యన్న

విశాఖపట్నం: నందమూరి బాలకృష్ణ సూచనల మేరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం మూడు రోజులపాటు కొనసాగనుంది.

Updated Date - 2020-10-08T21:21:48+05:30 IST