డ్యాన్స్‌తో అదరగొట్టిన అయ్యన్న పాత్రుడు

ABN , First Publish Date - 2020-03-03T00:57:58+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన చిన్న కుమారుడు వివాహవేడుకలో..

డ్యాన్స్‌తో అదరగొట్టిన అయ్యన్న పాత్రుడు

విశాఖ: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన చిన్న కుమారుడు వివాహవేడుకలో ఆయన డ్యాన్స్‌లు అదరగొట్టాయి. కుటుంబంతో కలిసి డ్యాన్స్‌లు చేసి.. సందడి చేసిన అయ్యన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయనలోని విభిన్న కోణం, హుషారు ఈ సందర్భంగా బయటపడ్డాయి. అయినా దానికి వయసు అడ్డం కాదని అయ్యన్న నిరూపిస్తూ వీరలెవెల్లో స్టెప్‌లు వేసి ఉర్రూతలూపారు.

Updated Date - 2020-03-03T00:57:58+05:30 IST